ముందే చెప్పాను!
పెళ్లి చూపులకని! పెద్దోళ్ళు లొల్లి చేసినప్పుడే! బంధం అల్లినప్పుడే నీకు చెప్పాను! నువు కళ్ళల్లో కళ్లెట్టి! కల్లా కపటం ఎరుగక నవ్వి నప్పుడూ! నీకు చెప్పాను! మెడలో మూడు ముడులేస్తూ! సుతారంగా తడిమి మరీ! […]
పెళ్లి చూపులకని! పెద్దోళ్ళు లొల్లి చేసినప్పుడే! బంధం అల్లినప్పుడే నీకు చెప్పాను! నువు కళ్ళల్లో కళ్లెట్టి! కల్లా కపటం ఎరుగక నవ్వి నప్పుడూ! నీకు చెప్పాను! మెడలో మూడు ముడులేస్తూ! సుతారంగా తడిమి మరీ! […]
(మొదటి భాగం) ఒక చిన్న అట్ట మీద ‘ఇల్లు అద్దెకివ్వబడును’ అని వ్రాసి ఇంటి బయట గేటుకి వ్రేలాడదీసి ఉండడం చూసి ఎగిరి గంతేసాడు ముత్తి. బయటి నుండి చూస్తే పెద్ద భవంతి. గ్రౌండ్
పెంట్ హౌసు రెంటుకి Read More »
ఈ ప్రాసాదపు ప్రాంగణం లో నీ తోడుగా! ఆనందం అనంతంగా ఆస్వాదించిన నేను! పగిలిన నా గుండెల్లో! దిగులును ఒంటరిగా ఆహ్వానిస్తున్నాను! శుక్ల పక్షం! ఏ పక్షపాతం లేక వెన్నెల వాన కురిపిస్తున్న వేళ!
దూరమైనను నించుక భారమనక ఎట్టి భయమును లేక మేమిందరమును ప్రాచ్యదేశానికేతెంచి పరవశించు చున్న, మాతృప్రదేశమ్ము నెన్నెదము మదిని!! 1 చింతపండు లేక చిరుధాన్యములు లేక వెనిగరే శరణ్య మనుచు వేరు దిక్కులేక, యిచటి తినుబండములలోన
సీ. తెలుగు యక్షరములు తేనెలొలుకుచుండ అమ్మభాషకు నెంతొ యంద మొసగ తల్లిభాషమనకు తలమానికమటంచు ఎల్లలెరుగకుండ ఎదిగినావు తెలుగు భాష మనకు వెలుగు చూపుననుచు ప్రముఖులందరు కూడి పరవశించె వాజ్మయి తోడుగా వంతపాడగ నేడు ప్రణతులిడుతునీకు
తెలుగు అక్షరము – సీస పద్యమాలిక Read More »
అప్పటి గేపకం! అమ్మని! ఇంటి ముందు చెట్టు కొమ్మ! లెమ్మని ఎపుడు లేపిందో గానీ! నిమ్మళంగా నిద్రోతున్న నా నుదిటిపై! ఓ కమ్మని సంతకం! గాఢ నిద్ర ఊరి మధ్య దారిలో! సుమ్మ గుడ్డ
(జనవరి 2 ఆదిభట్ల నారాయణదాసు వర్థంతి) అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి ‘‘హరికథా పితామహ’’ అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత,
హరికథా పితామహుడు ఆదిభట్ల Read More »
తెలుగువారి మదిలో చెరగని చిత్ర శిల్పి..బాపు బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన
తెలుగువారి చెరగని చిత్ర శిల్పి Read More »
ఉత్కళాంధ్ర సాహితీ జ్యోతి పురిపండా అప్పలస్వామి కళింగాంధ్రలో ఎంతోమంది కవులు, కళాకారులు, వివిధ రంగాలలో నిష్ణాతులు జన్మించారు. వారిలో పురిపండా అప్పలస్వామి బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయులు. ఆయన వర్ధంతి ఈ నెల13. ఈ
ఉత్కళాంధ్ర సాహితీ జ్యోతి Read More »
నింగిన ఎగిరే పక్షులు ఎన్నో, ఆ పక్షులకు గూడునిచ్చే వృక్షాలెన్నో తీరం చేరే కెరటాలు ఎన్నో, ఆ తీరాన ఉన్న ఇసుక రేణువులెన్నో నేలపైనున్న జీవులు ఎన్నో, ఆ జీవులు చేసే వింతలు ఎన్నో
ఆస్తికుడు – నాస్తికుడు Read More »